అక్కడా ఇక్కడా విన్నవి


  • అద్దం నిన్ను నీకు చూపిస్తుంది. అదే విధంగా నువ్వేంటో నీతో ఎదుటి వ్యక్తి ప్రవర్తన చెబుతుంది. 
  • నీవీ అనుకున్న బంధాలు ఏవీ నీతో రావు. నువ్వు అనే నీ  ఆత్మ తప్ప. నీ గురుంచి పూర్తిగా తెలుసుకో. నీకయ్ నీ ప్రయాణం మొదలు పెట్టు.
  • నీకు ఏదీ పూర్తిగా తెలియదు.  ఆ నిజానీ ఒప్పుకో. 
  • ఈరోజు ఉన్నది రేపు ఉంటుందో లేదో తెలియదు. ఏదీ శాశ్వతం కాధు. సంతోషం పంచు సంతోషం పొందు. 
  • నేనే గొప్ప అనే బావన నీ బుర్ర నుండి తొలగించు. అంతా సమానం. అందరితో సక్యతతో మెలుగు. 
  • జీవితం ఒక పోరాటం, యోధుడిలా పోరాడు. 

No comments:

Disclaimer

All the content in this blog belongs to me.